(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 180

॥ శ్రీః ॥
3.180. అధ్యాయః 180
Mahabharata - Vana Parva - Chapter Topics
వనే మృగయార్థమటతో భీమస్య మహతాఽజగరేణ గ్రహణం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 3-180-0x(2334)(22823)
కథం నాగాయుతప్రాణో భీమో భీమపరాక్రమః।
భయమాహారయత్తీవ్రం తస్మాదజగరాన్మునే ॥ 3-180-1(22824)
పౌలస్త్యం ధనదం యుద్దే య ఆహ్వయతి దర్పితః।
నలిన్యాం కదనం కృత్వా నిహంతా యక్షరక్షసాం ॥ 3-180-2(22825)
తం సంససి భయావిష్టమాపన్నమరిసూదనం।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ॥ 3-180-3(22826)
వైశంపాయన ఉవాచ। 3-180-4x(2335)
బహ్వాశ్చర్యే వనే తేషాం వసతాముగ్రధన్వినాం।
ప్రాప్తానామాశ్రమం రాజన్రాజర్షేర్వృషపర్వణః ॥ 3-180-4(22827)
యదృచ్ఛయా ధనుష్పాణిర్బద్ధఖంగో వృకోదరః।
దదర్శ తద్వనం రంయం దేవగంధర్వసేవితం ॥ 3-180-5(22828)
స దదర్శ శుభాందేశాన్గిరేర్హిమవతస్తదా।
దేవర్షిసిద్ధచరితానప్సరోగణసేవితాన్ ॥ 3-180-6(22829)
చకోరైరుపచక్రైశచ్ పక్షిభిర్జీవజీవకైః।
కోకిలైర్భృంగరాజైశ్చ తత్ర తత్ర నినాదితాన్ ॥ 3-180-7(22830)
నిత్యపుష్పఫలైర్వృక్షైర్హిమసంస్పర్శకోమలైః।
ఉపేతాన్బహులచ్ఛాయైర్మనోనయననందనైః ॥ 3-180-8(22831)
స సంపశ్యన్గిరినదీర్వైడూర్యమణిసంనిభైః।
సలిలైర్హిమసంకాశైర్హంసకారండవాయుతైః ॥ 3-180-9(22832)
వనాని దేవదారూణాం మేఘానామివ వాగురాః।
హరిచందనమిశ్రాణి తుంగకాలీయకాన్యపి ॥ 3-180-10(22833)
మృగయాం పరిధావన్స సమేషు మరుధన్వసు।
విధ్యన్మృగాఞ్శరైః శుద్ధైశ్చచార స మహాబలః ॥ 3-180-11(22834)
భీమసేనస్తు విఖ్యాతో మహాంతం దంష్ట్రిణం బలాత్।
నిఘ్నన్నాగశతప్రాణో వనే తస్మిన్మహాబలః ॥ 3-180-12(22835)
మృగాణాం సవరాహాణాం మహిషాణాం మహాభుజః।
వినిఘ్నంస్తత్రతత్రైవ భీమో భీమపరాక్రమః ॥ 3-180-13(22836)
స మాతంగశతప్రాణో మనుష్యశతవారణః।
సింహశార్దూలవిక్రాంతో వనే తస్మిన్మహాబలః ॥ 3-180-14(22837)
వృక్షానుత్పాటయామాస తరసా వై బభంజ చ।
పృథివ్యాశ్చ ప్రదేశాన్వై నాదయంస్తు వనాని చ ॥ 3-180-15(22838)
పర్వతాగ్రాణి వై మృద్గన్నాదయానశ్చ విజ్వరః।
ప్రక్షిపన్పాదపాంశ్చాపి నాదేనాపూరయన్మహీం ॥ 3-180-16(22839)
వేగేన న్యపతద్భీమో నిర్భయశ్చ పునః పునః।
ఆస్ఫోటయన్క్ష్వేడయంశ్చ తలతాలాంశ్చ వాదయన్।
చిరసంబద్ధదర్పస్తు భీమసేనో వనే తదా ॥ 3-180-17(22840)
గజేనద్రాశ్చ మహాసత్వా మృగేంద్రాశ్చ మహాబలాః।
భీమసేనస్య నాదేన వ్యముంచంత గుహా భయాత్ ॥ 3-180-18(22841)
క్వచిత్ప్రధావంస్తిష్ఠంశ్చ క్వచిచ్చోపవిశంస్తథా।
మృగప్రేప్సుర్మహారౌద్రే వనే చరతి నిర్భయః ॥ 3-180-19(22842)
స తత్రమనుజవ్యాఘ్రో వనే వనచరోపమః।
పద్భ్యామభిసమాపేదే భీమసేనో మహాబలః ॥ 3-180-20(22843)
స ప్రవిష్టో మహారణ్యే నాదాన్నదతి చాద్భుతాన్।
త్రాసయన్సర్వభూతాని మహాసత్వపరాక్రమః ॥ 3-180-21(22844)
తతో భీమస్య శబ్దేన భీతాః సర్పా గుహాశయాః।
అతిక్రాంతాస్తు వేగేన జగామానుసృతః శనైః।
తతోఽమరవరప్రఖ్యో భీమసేనో మహాబలః ॥ 3-180-22(22845)
స దదర్శ మహాకాయం భుజంగం రోమహర్షణం।
గిరిదుర్గే సమాపన్నం కాయేనావృత్య కందరం ॥ 3-180-23(22846)
పర్వతాభోగవర్ష్మాణం భోగైశ్చంద్రార్కమండలైః।
చిత్రాంగమంగజైశ్చిత్రైర్హరిద్రాసదృశచ్ఛవిం ॥ 3-180-24(22847)
గుహాకారేణ వక్రేణ చతుర్దంష్ట్రేణ రాజతా।
దీప్తాక్షేణాతితాంరేణ లిహానం సృక్విణీ ముహుః ॥ 3-180-25(22848)
త్రాసనం సర్వభూతానాం కాలాంతకయమోపమం।
నిఃశ్వాసక్ష్వేడనాదేన భర్త్సయంతమివ స్థితం ॥ 3-180-26(22849)
స భీమం సహసాఽభ్యేత్య పృదాకుః క్షుధితో భృశం।
జగ్రాహాజగరో గ్రాహో భుజయోరుభయోర్బలాత్ ॥ 3-180-27(22850)
తేన సంస్పృష్టగాత్రస్య భీమసేనస్య వై తదా।
సంజ్ఞా ముమోహ సహసా వరదానేన తస్య హి ॥ 3-180-28(22851)
దశనాగసహస్రాణి ధారయంతి హి యద్బలం।
ఇద్రలం భీమసేనస్య భుజయోరసమం పరైః ॥ 3-180-29(22852)
స తేజస్వీ తథా తేన భుజగేన వశీకృతః।
వింఫురఞ్శనకైర్భీమో న శశాక విచేష్టితుం ॥ 3-180-30(22853)
నాగాయుతసమప్రాణః సింహస్కంధో మహాభుజః।
గృహీతో వ్యజహాత్సత్వం వరదానవిమోహితః ॥ 3-180-31(22854)
స హి ప్రయత్నమకరోత్తీవ్రమాత్మవిమోక్షణే।
న చైనమశకద్వీరః కథంచిత్ప్రతిబాధితుం ॥ 3-180-32(22855)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఆజగరపర్వణి అశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 180 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-180-10 తుంగం కాలీయకం చ కాష్ఠవిశేషౌ ॥
3-180-11 మరుధన్వసు గిరేర్నిర్జలప్రదేశేషు।
మరుర్నా గిరిధన్వనోరితి మేదినీ ॥
3-180-24 పర్వతస్యాభోగః విస్తీర్ణతా తత్పరిమాణం వర్ష్మ శరీరం యస్య తం ॥
3-180-27 పృదాకుః సర్పః ॥
3-180-31 సత్వం బుద్ధిం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.